2029 నాటికి రాష్ట్రంలో నిరక్షరాస్యత నిర్మూలన

2029 నాటికి రాష్ట్రంలో నిరక్షరాస్యత నిర్మూలన

AP: రాష్ట్రంలో 2029 నాటికి వందశాతం అక్షరాస్యత సాధించే దిశగా కూటమి ప్రభుత్వం 'అక్షర ఆంధ్ర' కార్యక్రమం చేపట్టింది. ఆ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. సెర్ప్, మెప్మా, విద్యా సంస్థలు, కమ్యూనిటీ నెట్‌వర్క్‌ల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి 10 మంది నిరక్షరాస్యులకుు ఒక వాలంటీర్‌ను నియమిస్తారు.