VIDEO: మహాత్మ జ్యోతిరావు పూలేకు ఘన నివాళి
WNP: మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతిని శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూణంతో పాటు మహిలోద్ధరణకు పూలే కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.