ప్లాస్టిక్ వ్యర్థాలపై ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు వినతి

ప్లాస్టిక్ వ్యర్థాలపై ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు వినతి

ASR: వై. రామవరం పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టాలని వై. రామవరం(మ) వలస గ్రామస్తులు కోరారు. జలపాతాల వద్ద పర్యాటకులు ప్లాస్టిక్ కవర్లు పారేస్తుండటంతో పశువులు మృతి చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జిరెడ్డికి వారు వినతి పత్రం అందజేశారు.