నేడు కోల్ ఇండియా ఆధ్వర్యంలో 'తలసేమియా డే'

నేడు కోల్ ఇండియా ఆధ్వర్యంలో 'తలసేమియా డే'

ఇవాళ కోల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో 'తలసేమియా డే' నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. వ్యాధి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు. అలాగే, తలసేమియాపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వ్యాధితో బాధపడుతున్న వారికి మద్దతు అందించనున్నారు.