కూల్ డ్రింక్ బాటిల్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు..

కూల్ డ్రింక్ బాటిల్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు..

WGL: నగరంలోని అబ్బనికుంటలో బుధవారం ఓ కూల్ డ్రింక్స్ షాపునకు ఓ వ్యక్తి sprite తాగేందుకు వెళ్ళాడు. షాపు యజమాని కస్టమర్‌కు sprite ను 250 మి.లీ బాటిల్ ఇవ్వగా, ఆ కస్టమర్ బాటిల్ మూత ఓపెన్ చేసే సమయంలో ఒక్కసారిగా అందులో ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను చూసి షాకయ్యాడు. సదరు వ్యక్తి ఆగ్రహంతో షాపు యజమానికి చూపించగా అతడు కూడా విస్మయానికి గురయ్యాడు.