VIDEO: నర్మెట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద భద్రత కట్టుదిట్టం

VIDEO: నర్మెట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద భద్రత కట్టుదిట్టం

SDPT: నంగునూర్ మండలంలోని నర్మెటలో నిర్మించిన పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని 22న CM రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ వద్ద భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. మెయిన్ గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోపలికి అనుమతిస్తున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి సభా వేదిక, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ స్థలాలను ఉన్నతాధికారులు పరిశీలించారు.