రేపు మండలంలో ముగ్గుల పోటీలు

ADB: సంక్రాంతి సందర్బంగా 14 జనవరి మంగళవారం ఉదయం 8 గంటల నుండి తాంసి మండలంలోని రామేశ్వరాలయంలో నిర్వహింపబడును ఈ పోటీల్లో పాల్గొన్న వారికి మంచి బహుమతులను గ్రామ మాజీ సర్పంచ్ స్వప్న రత్నప్రకాష్ అందిస్తునట్టు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి అని పేర్కొన్నారు.