తేజాపూర్‌ పంచాయతీలో ఏకగ్రీవంగా ఎన్నికైనా సర్పంచ్

తేజాపూర్‌ పంచాయతీలో ఏకగ్రీవంగా ఎన్నికైనా సర్పంచ్

ADB: జిల్లాలోని తేజాపూర్‌ పంచాయతీలో సర్పంచ్‌గా కోవ రాజేశ్వర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీలకతీతంగా గ్రామ ప్రజలు ఏకమై ఆయనను ఎన్నుకున్నారు. సర్పంచ్ కోవ రాజేశ్వర్‌ మాట్లాడుతూ.. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలో ఏకగ్రీవ పంచాయతీగా తేజాపూర్‌ నిలిచింది.