'విద్యార్థులకు నాణ్యమైన విద్యే లక్ష్యం'

KMM: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని తెలంగాణ విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సూచించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి మధిరలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన 11 పాఠశాలల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.