తలారి ఆధ్వర్యంలో లక్ష పోస్టు కార్డుల ఉద్యమం

తలారి ఆధ్వర్యంలో లక్ష పోస్టు కార్డుల ఉద్యమం

ATP: RDT సంస్థకు FCRA రెన్యూవల్ చేయని పక్షంలో ఏప్రిల్ 2 నుంచి పరిపాలన స్తంభింపజేస్తామని జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. కుందుర్పిలో తలారి రంగయ్య ఆధ్వర్యంలో మంగళవారం లక్ష పోస్టుకార్డుల ఉద్యమం ప్రారంభించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా కేంద్రం స్పందించకుంటే ప్రజాసంఘాలతో కలిసి కలెక్టరేట్‌ను దిగ్బంధిస్తామని స్పష్టం చేశారు.