ఉత్తమ టీచర్‌గా స్వప్నకు అవార్డు

KNR: హుజూరాబాద్‌కు చెందిన కోయల్‌కార్ స్వప్న పెద్దపెల్లి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకున్నారు. 2008 నుంచి టీచర్‌గా పనిచేస్తూ కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తును ఆమె తీర్చిదిద్దుతున్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా స్వప్న అవార్డు అందుకున్నారు.