రేపు బీహార్‌లో కొలువుతీరనున్న ప్రభుత్వం

రేపు బీహార్‌లో కొలువుతీరనున్న ప్రభుత్వం

బీహార్‌లో త్వరలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. రేపు(బుధవారం) ఉ.11 గంటలకి లోక్‌భవన్‌లో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ NDA సమావేశంలో కొత్త CMను ఎన్నుకోనున్నారు. కాగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. ఏప్రిల్ 14వ తేదీ రాత్రి పాట్నాకు మోదీ చేరుకుంటారని, రాత్రి అక్కడే బస చేస్తారని తెలుస్తోంది.