'శంకుస్థాపనలేనా.. పనులు పూర్తయ్యేది ఎప్పుడు?

VZM: ఎస్. కోట మండలం రాగ పుణ్యగిరి గ్రామానికి శంకుస్థాపన చేసి నాలుగు నెలల కాల వ్యవధి అయినప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి . దీంతో డోలుమోతలు ఆగేదెప్పుడు మా గ్రామానికి అంబులెన్స్ సదుపాయం వచ్చేది ఎప్పుడైనా ప్రజలు వాపోతున్నారు. అటవీ అనుమతులు లేవని ఆగిన ఈ రోడ్డు అనుమతులు వచ్చి మూడు నెలలు గావిస్తున్న పనులు పూర్తి కాకపోవడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.