ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం

ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం

హన్మకొండలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు ఆదివారం సాయంత్రం కాలేజీ ఛైర్మన్ కుమార్ యాదవ్ సైన్ కాలేజ్‌లో సన్మానించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు నిరంతర శ్రమ, పట్టుదలతో సాధించిన విజయాన్ని సాధించాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కష్టపడి చదివితే విజయం ఖాయమన్నారు.