గూడూరులో ఉరేసుకుని మహిళ మృతి

గూడూరులో ఉరేసుకుని మహిళ మృతి

KRNL: గూడూరు మండలం చనుగొండ్లకు చెందిన మంజుల (22) కడుపునొప్పితో బాధపడుతూ బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గోనెగండ్లకు చెందిన మనోహర్‌తో వివాహమైన మంజులకు ఇద్దరు సంతానం ఉన్నారు. సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.