VIDEO: వెండి నాగపడగ సమర్పించిన భక్తుడు

VIDEO: వెండి నాగపడగ సమర్పించిన భక్తుడు

HNK: ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఆదివారం శివరాత్రి పర్వదినం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా బరీదుల రవీందర్ రెడ్డి, సునీత దంపతులు శివలింగానికి మూడు లక్షల విలువ చేసే కిలో వెండితో నాగపడగ సమర్పించి, మొక్కులు చెల్లించారు. అనంతరం వారు మాట్లాడుతూ, "మేము శివ భక్తులు. కోరిన కోర్కెలు నెరవేరిస్తే వెండి సమర్పిస్తాం" అని చెప్పారు.