రైతు భరోసా నిధులు జమ

రైతు భరోసా నిధులు జమ

NLG: జిల్లాలో రెండు ఎకరాల లోపు భూమి ఉన్న 1,85,545 మంది రైతులకు సోమవారం నాటికి రూ.133.33.74.857 కోట్లు రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమయ్యాయి. జనవరి 26న 31 మండలాల్లో ఎంపిక చేసిన 35,568 రైతులకు రూ.46.93.19.160 కోట్లు, ఈనెల 4న ఒక ఎకరం లోపు ఉన్న 1,55,232 రైతులకు రూ.88.48.08.319 కోట్లు రైతు అకౌంట్లో రైతు భరోసా నిధులు జమయ్యాయి.