ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

JGL: మంచినీళ్ల బావి సమీపంలోని ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో "ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక", ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆరోగ్య సిబ్బంది ర్యాలీగా వెళ్ళి, ప్రజలకు ఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు వివరించారు. ఇందులో జిల్లా వైద్యాధికారి జి.సుజాత, శ్రీనివాస్, కృష్ణ కుమారి, వేణు, సలీం, మురళీధర్, ప్రతిభ, శైలజ ,రాధ, సంధ్య తదితరులు పాల్గొన్నారు