మంగళగిరిలో మంత్రి నేటి పర్యటన రద్దు

మంగళగిరిలో మంత్రి నేటి పర్యటన రద్దు

GNTR: రాష్ట్ర ఐటీ విద్యా శాఖల మాత్యులు మంత్రి నారా లోకేష్ మంగళగిరి పర్యటన రద్దయింది. బుధవారం నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో గణేష్ నవరాత్రి మండపాలని సందర్శించే కార్యక్రమం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, అనివార్య కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమం రద్దు అయినట్లు పార్టీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. కావున మండపాల నిర్వాహకులు, ప్రజలు గమనించాలని సూచించారు.