VIDEO: 'కాంగ్రెస్ చేసిన అప్పులపై వివరణ ఇవ్వాలి'
ASF: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేసిందని, ఇప్పటి వరకు చేసిన రూ. 3,75,000 కోట్ల అప్పులపై వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్‌లోని ప్రాణహిత భవనంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలకు అనేక హామీలిచ్చి అవి నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు.