పాఠశాలలో కొత్త బోరు మోటార్ ప్రారంభం

పాఠశాలలో కొత్త బోరు మోటార్ ప్రారంభం

SRCL: నారాయణపూర్ ప్రాథమిక పాఠశాలలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ షేక్ సాబేర బేగం కొత్త బోరు మోటారు ప్రారంభించారు. వారం రోజుల క్రితం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాఠశాలను సందర్శించి, తరగతి గదుల కొరతను గుర్తించినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు, పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.