నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

అన్నమయ్య: పుల్లంపేట మండల పరిధిలో గారాలమడుగు, అప్పయ్య రాజుపేట, చెర్లోపల్లె, ఖాదర్ పేట,TVNR పురం,T. అగ్రహారం గ్రామాలకు విద్యుత్ సరఫరాల అంతరాయం ఉంటుందని AE కుమార్ నాయుడు తెలిపారు. విద్యుత్ తీగల మరమ్మతుల కారణంగా  ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా ఉండదన్నారు.