'యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణలు అందజేయాలి'

SRCL: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా పక్కా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి స్కిల్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ చైర్మన్‌గా 16 మంది సభ్యులతో సిరిసిల్ల జిల్లా స్థాయి స్కిల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.