రూ.799 ప్లాన్ కొనసాగుతుంది: జియో

రూ.799 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తొలగించినట్లు వస్తున్న వార్తలపై జియో స్పందించింది. ఈ వార్తలను ఖండించింది. యూజర్లు ఎప్పటిలాగే ఈ ప్లాన్ ప్రయోజనాలు పొందవచ్చని తెలిపింది. 84 రోజులు వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌ను ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు.