ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రత: సీపీ

PDL: పార్లమెంట్ నియోజకవర్గం వర్గ పరిధిలో మే 13న జరగనున్న పోలింగ్ తర్వాత స్ట్రాంగ్ రూములలో రక్షణ కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం రామగిరిలోని జేఎన్టీయూ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ భద్రత ఏర్పట్లను సీపీ జిల్లా కలెక్టర్ ముజిమ్మిల్ ఖాన్ తో కలిసి పరిశీలించారు.