పరీక్ష కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు

పరీక్ష కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు

ADB: జిల్లాలోని NEET (UG)- 2025 పరీక్షా కేంద్రాల వద్దకు అభ్యర్థులు గంట ముందుగానే చేరుకున్నారు. అభ్యర్థులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి కేంద్రాలలోకి అనుమతించారు. జిల్లాలో మొత్తం 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,659 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.