కొండాపూర్‌లో పౌరహక్కుల దినోత్సవం వాయిదా
WGL: నల్లబెల్లి మండల పరిధిలో కొండాపూర్‌లో రేపు జరగవలసిన పౌరహక్కుల దినోత్సవం వాయిదా పడింది. ఎన్నికల నియమావళి (ఎలక్షన్ కోడ్) అమల్లో ఉండడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. ఈ విషయం గురించి మండల తాహసీల్దార్ ముప్పు కృష్ణ తెలిపారు. త్వరలో మళ్లీ పోరాకుల దినోత్సవ తేదీ ఖరారు చేస్తామని తెలిపారు.