గోపాలపురం కాజ్ వే పై రాకపోకలు నిలుపుదల

గోపాలపురం కాజ్ వే పై రాకపోకలు నిలుపుదల

SKLM: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు మహేంద్రతనయ నదికి వరద నీరు ఉధృతి పెరుగుతుంది. కాపు గోపాలపురం గ్రామానికి వెళ్లే కాజ్ వే పై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో గురువారం పాతపట్నం పోలీస్‌లు నీటి ప్రవాహాన్ని పరిశీలించి, వరద నీటి ప్రవాహం పెరుగుతుండడంతో ప్రజల రాకపోకలను నిలుపుదల చేస్తూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.