ఎంపీడీవో శ్రీనివాస్ కు ఘనంగా సన్మానం

ఎంపీడీవో శ్రీనివాస్ కు ఘనంగా సన్మానం

కామారెడ్డి: జుక్కల్ మండల కేంద్రంలో శనివారం ఎంపీడీవో శ్రీనివాస్ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నూతనంగా వచ్చేసి బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో శ్రీనివాస్ ను ఫీల్డ్ అసిస్టెంట్ జాదవ్ మారుతి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, ఉపాధి హామీ కూలీలు, తదితరులు పాల్గొన్నారు.