సీఎం, డిప్యూటీ చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం, డిప్యూటీ చిత్రపటానికి పాలాభిషేకం

కృష్ణా: ఆటో డ్రైవర్లకు రూ.15వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించిన సందర్భంగా అవనిగడ్డలోని టీడీపీ మండల కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. గురువారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, పీఏసీఎస్ అధ్యక్షులు మాదివాడ రత్నారావు, డీసీ వైస్ ఛైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్ పాల్గొన్నారు.