రైతాంగ కోసమే రాజన్న పాదయాత్ర:వినయ్ భాస్కర్

HNK: జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజవర్గ ప్రజలకు తాగు సాగు నీరు కోసం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేస్తున్న పాదయాత్రను వేలేరు మండల కేంద్రంలో ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హాజరై మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకే కాకుండా చుట్టుపక్కన ఉన్న ప్రజలకు, రైతులకు పాదయాత్రతో మంచి జరుగుతుంది అన్నారు.