VIDEO: భద్రాచలం పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ

VIDEO: భద్రాచలం పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ

BDK: భద్రాచలం గవర్నమెంట్ బీ.ఈడి కాలేజీ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వర్గీయులు డబ్బులు పంచుతున్నారని మహిళలు ఆరోపించారు. మమ్మల్ని ప్రశ్నించడానికి నువ్వు ఎవరు అంటూ ఆ వర్గీయులు ఆ మహిళలతో వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ అభ్యర్థి మానే రామకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని సర్దు చెప్పారు.