పంచాయితీ కార్యదర్శికి డిప్యూటీ MPDOగా పదోన్నతి

పంచాయితీ కార్యదర్శికి డిప్యూటీ MPDOగా పదోన్నతి

కోనసీమ: కె.గంగవరం మండలం కూళ్ల పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ముద్రగడ సత్యనారాయణకు డిప్యూటీ ఎంపీడీవోగా పదోన్నతి లభించింది. ఈ క్రమంలో కాకినాడ జిల్లా కాజులూరు మండలానికి పోస్టింగ్ ఇస్తూ ఆయనకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా ఆయనకు తోటి ఉద్యోగులు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.