VIDEO: నౌకాదళాలతో సీఎం సమీక్షా సమావేశం
VSP: విశాఖను భవిష్యత్ నగరంగా, బెస్ట్ టూరిజం డెస్టినేషన్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నౌకాదళ కార్యకలాపాలకు ప్రభుత్వం అన్ని విధాలా సంపూర్ణ సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.