పరీక్షల టైం టేబుల్ విడుదల

పరీక్షల టైం టేబుల్ విడుదల

SKLM: జిల్లాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.P.Ed & D.P.Ed కోర్సులకు సంబంధించి పరీక్ష టైం టేబుల్ విడుదలయ్యింది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్ ఉదయ్ భాస్కర్ శుక్రవారం విడుదల చేశారు. ఈ క్రమంలో పరీక్షలు జూలై 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరుగుతాయని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.