శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి.. జిల్లా వ్యాప్తంగా సంబరాలు
➢ రాజధాని లేని రాష్ట్రం తండ్రి లేని కుటుంబం వంటిది: ఎమ్మెల్యే శిరీష
➢ నేరడి బ్యారేజీ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
➢ బందపల్లిలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే గోవిందరావు