వరిగడ్డి తింటూ అంగన్వాడీల వినూత్న నిరసన

వరిగడ్డి తింటూ అంగన్వాడీల వినూత్న నిరసన

కర్నూలు: ఆలూరులో అంగన్వాడీలు తమ జీతాలు పెంచాలంటూ రోజుకొక వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్న ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వినూత్నంగా అంగన్వాడీలు వరిగడ్డి తింటూ తమ నిరసనను తెలిపారు. కనీస వేతనం పెంపు, గ్రాట్యూటీ అమలు తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే స్పందించాలని వాపోయారు.