VIDEO: 'ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన'

VIDEO: 'ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన'

WNP: సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తోందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మరికుంట మెడికల్ కాలేజీ సమీపంలో 20 ఎకరాలలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులకు కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.