VIDEO: మిషన్ గ్రీన్ గుంటూరు లోగో డిజైన్ చేస్తే.. క్యాష్ అవార్డు

VIDEO: మిషన్ గ్రీన్ గుంటూరు లోగో డిజైన్ చేస్తే.. క్యాష్ అవార్డు

GNTR: మిషన్ గ్రీన్ గుంటూరు కోసం లోగో డిజైన్ చేస్తే నగదు బహుమతి అందజేస్తామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కళాశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ఈ పోటీలో పాల్గొనాలని కోరారు. ఆగస్టు 5లోపు లోగో డిజైన్ సాఫ్ట్‌కాపీని జీఎంసీలో అందజేయాలని, ఉత్తమ లోగోను కమిటీ ఎంపిక చేస్తుందని పేర్కొన్నారు.