రౌడీ షీటర్స్ సంస్కరణ దిశగా రాచకొండ కమిషనరేట్
MDCL: రాచకొండ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. రౌడీ షీటర్‌లను సంస్కరించే దిశగా ఎల్బీనగర్, ఉప్పల్, ఈసీఎల్ ప్రాంతాలలో ట్రాఫిక్ నివారణలో భాగ్యసాములు చేశారు. తప్పులు దిద్దుకొని ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని వారు స్వాగతిస్తున్నారు. సమాజ మార్పు వైపు రాచకొండ కమిషనరేట్ పోలీసులు ముందడుగు వేశారు.