రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

PPM: రైతు సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని  ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. సీతానగరం మండలం పణుకుపేట గ్రామంలో రైతన్న-మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పంట పొలాల్లో డోన్ సాయంతో క్రిమిసంహారిక మందులు జల్లే ప్రక్రియను ఆయన ప్రారంభించారు. రైతును ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.