VIDEO: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

VIDEO: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

శ్రీకాకుళంలో లయన్స్ క్లబ్ జిల్లా సెంట్రల్ కార్యదర్శి టెక్కం.రామ్ గోపాల్ జన్మదినం సందర్భంగా నగరంలో పేదలకు అన్నప్రసాదం కార్యక్రమం చేపట్టారు. క్లబ్ అధ్యక్షురాలు లయన్ డా. పైడి.సింధూర మాట్లాడుతూ.. అన్ని దానాలలో అన్నదానానికి ప్రత్యేక స్థానం ఉందని, పేదల కడుపునింపటం ఒక బాధ్యతన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డా. విష్ణు మూర్తి ఉన్నారు.