పోలేరమ్మ జాతరలో మంత్రి అనగాని

పోలేరమ్మ జాతరలో మంత్రి అనగాని

బాపట్ల మండలం పెద్దపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు.