లక్షెట్టిపేట మండలంలో సర్పంచ్‌లు వీరే
MNCL: లక్షెట్టిపేట మండల సర్పంచ్‌లు వీరే.. హన్మంతుపల్లి సర్పంచ్‌గా మల్లేశ్, పోతపల్లి-లక్ష్మీ, సురారం-బానేశ్, కొత్తూరు-రజిత, బలరావుపేట-తిరుమల, రంగపేట-రాందాస్, కొత్తకొమ్ముగూడెం-సుజాత, పాతకొమ్ముగూడెం-సత్తన్న, ఎల్లారం-రాజేశం, మిట్టపల్లి-బాణేశ్, తిమ్మాపూర్- శైలజ, దౌడపల్లి-వెంకటేశ్, అంకతిపల్లి-లత, చందారం-కళ, గుళ్ళకోట-దేవమణి, లక్ష్మిపూర్ - సౌజన్య, వెంకట్రావ్ ఉన్నారు.