టీడీపీలో చేరిన వైసీపీ వాలంటీర్ కుటుంబం

టీడీపీలో చేరిన వైసీపీ వాలంటీర్ కుటుంబం

CTR: బంగారుపాళ్యం మండలం గుంతూరు పంచాయతీ పెద్దవంక గ్రామానికి చెందిన గజపతి కుటుంబసభ్యులతో కలిసి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. గత ప్రభుత్వంలో వాలంటీర్‌గా సేవలందించిన గజపతి, టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, విధివిధానాలు నచ్చి యువనేత భాష్యం వంశి చౌదరి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు.