ప్రమాదకరంగా మ్యాన్ హోల్..చర్యలేవి..?

ప్రమాదకరంగా మ్యాన్ హోల్..చర్యలేవి..?

MDCL: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని HUDA పార్కు సమీపంలో ఉన్నటువంటి అపోలో ఫార్మసీ పక్కన ఉన్న సీసీ రోడ్డు పై మ్యాన్ హోల్ ప్రమాదకరంగా ఉంది. రాత్రి సమయంలో ఎవరూ చూడకుండా ఉంటే, మ్యాన్ హోల్ రంధ్రంలో కాలు పడే పరిస్థితి ఉందని, దీనిపై అధికారులకు చెప్పిన ఇప్పటి వరకు పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు.