VIDEO: బొబ్బిలిలో ప్రజాస్వామ్యం ఖూనీ

VIDEO: బొబ్బిలిలో ప్రజాస్వామ్యం ఖూనీ

VZM: బొబ్బిలిలో ప్రజాస్వామ్యాన్ని రాజులు ఖూనీ చేశారని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఓట్లతో మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంటే కూటమి నేతలు కౌన్సిలర్లను ప్రలోభపెట్టి అడ్డదారిలో కైవసం చేసుకోవడం అన్యాయమన్నారు. విప్ ధిక్కరించిన కౌన్సిలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.