'1800 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు'

'1800 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు'

MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో చేపట్టిన ఈజీఎస్ పనులతో 1800 మంది కూలీలకు ఉపాధిని కల్పించడం జరుగుతుందని ఈజీఎస్ మండల ఏపీవో రవీందర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జన్నారం మండలంలో 29 గ్రామపంచాయతీలు ఉన్నాయని, ఒక్కో పంచాయతీలో రెండేసి ఉపాధి పనులను చేపట్టామని తెలిపారు. ఎండలో నేపథ్యంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు పనులు కల్పిస్తున్నామని తెలిపారు.