'ప్రజావాణినీ సద్వినియోగం చేసుకోండి'

MHBD: గంగారంలో సోమవారం ప్రజావాణినీ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గంగారం మండలంలోని ఏజెన్సీ గ్రామాల ప్రజల సౌకర్యార్థం ఈ ప్రజావాణిని నిర్వహించడం జరుగుతుందని సమస్యలు ఉన్న ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.