VIDEO: నిరుపయోగంగా పాఠ్యపుస్తకాలు

KRNL: ఆస్పరి మండల కేంద్రంలోని స్థానిక ఎంఈవో ఆఫీస్‌లో పాత పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేయకుండా కార్యాలయంలోనే చెదలు పట్టి చినిగిపోయేలా ఉంచిన ఎంఈవో తిరుమలరావుపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు మసాలా రవి మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఇలాంటి ఎంఈవోపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.